విశాఖపట్నం: అమ్మబాబోయ్ పెద్ద స్కెచ్చే.. కానీ ఇదేం కక్కుర్తి..?

3 weeks ago 4
Women Cheating Gold Shop in Vizag: విశాఖపట్నంలో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ నగల దుకాణం నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో దిమ్మ తిరిగే విషయాలు వెల్లడయ్యాయి. వీరిని బిహార్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నకిలీ వెండితో మోసం చేస్తున్న వైనాన్ని బయటపెట్టారు. అయితే అంతకుమించిన ట్విస్ట్ పోలీసుల విచారణలో చోటుచేసుకుంది.
Read Entire Article