విశాఖపట్నం సెంట్రల్ జైల్లో పార్శిల్ కలకలం.. పూల కుండీల మధ్యలో, ఓపెన్ చేసి చూస్తే!

3 weeks ago 2
Visakhapatnam Central Jail Parcel Found: విశాఖపట్నం సెంట్రల్ జైలులో అధికారులు రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా పెన్నా బ్యారక్ సమీపంలో చెక్ చేశారు. ఈ క్రమంలో పెన్నా బ్యారక్‌ సమీపంలోని పూల కుండీల దగ్గర భూమిలో నాలుగు అడుగల లోతులో ఓ పార్శిల్‌ను గుర్తించారు. అది ఓపెన్ చేసి చూడగా.. ఫోన్లను ప్యాక్‌ చేసి గుంతలో దాచిపెట్టినట్లు తేలింది. పైన రెండు రాళ్లు కప్పి పైన పూల కుండీ పెట్టారు. ఆ కవర్‌లో రెండు మొబైల్స్, ఒక పవర్‌ బ్యాంక్, రెండు చార్జింగ్‌ వైర్లు, ఫోన్ బ్యాటరీ కనిపించాయి. వెంటనే జైలు సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article