విశాఖలో అడ్వంచర్ గేమ్స్.. పారాగ్లైడింగ్, క్రూజ్‌, గోకార్డింగ్‌తో, హెలీ టూరిజంతో సరికొత్త జోష్

7 months ago 13
Visakhapatnam Adventure Sports Water Sports: విశాఖపట్నంలో పర్యాటకుల సందడి అమాంతం పెరిగింది. ఐటీ, పరిశ్రమల రాకతో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వారాంతాల్లో బీచ్‌లు కళకళలాడుతున్నాయి. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్ ఊపందుకున్నాయి. కార్డేలియా లగ్జరీ షిప్ రాకతో పాటు, హెలీ టూరిజం, గోల్ఫ్ కోర్సులు, స్నో పార్కులు వంటి అనేక ఆకర్షణలు రానున్నాయి. విశాఖను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article