విశాఖలో కాగ్నిజెంట్ సంస్థ.. కార్యకలాపాల ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఫిక్స్!

3 months ago 8
సాగర తీరం విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలనే ఏపీ ప్రభుత్వం ఉద్దేశానికి అనుగుణంగా వేగంగా అడుగులు పడుతున్నాయి. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ఐటీ సంస్థలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గూగుల్, యాక్సెంచర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో కాగ్నిజెంట్ క్యాంపస్ గురించి కీలక అప్ డేట్ వచ్చింది. డిసెంబర్ 12 నుంచి విశాఖలో కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. తాత్కాలిక భవనం నుంచి కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిసింది.
Read Entire Article