విశాఖలో వాహనదారులకు హెచ్చరిక.. స్పీడ్ గన్స్ వచ్చేశాయి, చలానాలు పడతాయి జాగ్రత్త

4 months ago 20
Visakhapatnam Police Laser Guns Traffic Violators: విశాఖపట్నంలో స్పీడ్ గన్స్ వచ్చేశాయి. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం జీవీఎంసీ రెండు స్పీడ్ లేజర్ గన్స్‌ను అందజేసింది. CSR నిధులతో సుమారు రూ.18 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన రెండు స్పీడ్ లేజర్ గన్స్‌ను సీపీకి అందజేశారు. నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘన చేసే వాహనదారులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా రియల్ టైంలో చలానాలు కాంటాక్ట్ లెస్‌లో జారీ అవుతాయి.
Read Entire Article