విశాఖలో శంబాల మూవీ స్టార్స్ సందడి.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదని హీరో ఆది కాన్ఫిడెన్స్
3 months ago
5
Tollywood: వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల' చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది.యుగంధర్ ముని డైరెక్ట్ చేసిన ఈసినిమా ఏ ఒక్కరిని నిరాశపరచదని హీరో గ్యారెంటీ ఇచ్చాడు.