'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్.. ఈ రోజున రిలీజ్ చేస్తున్నారంటే ఇండస్ట్రీ హిట్టు పక్కానే!

1 week ago 6
‘విశ్వంభర’.. ఖైదీ నెంబర్ 150 తర్వాత, మళ్లీ మెగాస్టార్ సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొన్నాయంటే అది ఈ సినిమాపైనే. మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్ లో మాములు ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. దాదాపు రెండొందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫాంటసీ సినిమాగా రూపొందుతుంది.
Read Entire Article