'విశ్వంభర' స్పెషల్ సాంగ్.. కీరవాణిని కాదని ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్‌తో..!

5 hours ago 1
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేశారు. కట్ చేస్తే, ఏప్రిల్, మే పోయి జూన్‌కు కూడా వచ్చేశాం. కానీ ఇంకా ఈ సినిమా రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేదు.
Read Entire Article