విశ్వక్ సేన్ లైలా మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్... 'మోడల్‌'తో మోత మోగిపోయిస్తున్నాడుగా..!

3 weeks ago 3
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ తాజా చిత్రం లైలా ఈ వాలెంటైన్స్ డే, ఫిబ్రవరి 14, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్‌సేన్ ఒక ప్రత్యేక పాత్రలో పురుషుడిగా, మహిళగా నటిస్తున్నాడు.
Read Entire Article