విష్ణు విశాల్, జ్వాల గుత్త కూతురికి పేరు పెట్టిన అమీర్ ఖాన్.. ఏమని పేరు పెట్టాడో తెలుసా?

11 months ago 11
తమిళ నటుడు విష్ణు విశాల్ మరియు బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా దంపతులకు ఏప్రిల్ 22న పండంటి ఆడబిడ్డ పుట్టింది. నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత వారి జీవితంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నారికి ఇప్పుడు అధికారికంగా పేరు పెట్టారు.
Read Entire Article