విష్ణుప్రియ పిచ్చిది అన్న పృథ్వీ.. హమ్మయ్యా.. ఇప్పుడు లైన్ లోకి వచ్చింది!

1 year ago 38
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు 8 పదో వారంలో ఎన్నో ఊహించని ఘటనలు జరుగుతున్నాయి.. పృథ్విపై సాఫ్ట్ కార్నర్ తో ఆమెకు సపోర్ట్ వచ్చే వారినే పక్కకు నెట్టేసిన విష్ణు ప్రియను ఇప్పుడు అతనే ఆమెను డంబ్ .. పిచ్చిది అని పిలిచి షాక్ ఇచ్చాడు..
Read Entire Article