విష్ణుప్రియా ముఖంపైనే దోస విసిరేసిన ప్రేరణ.. మరీ ఇంత పొగరు ఏంటి?
4 months ago
5
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8.. సెప్టెంబర్ 1వ తేదీన ఘనంగా ప్రారంభం అయ్యింది. హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు 14 మంది రాగా బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిటీ అని కొత్తగా ప్రారంభించారు.