వీర జవాన్‌ మురళీ నాయక్ కుటుంబానికి రూ.50లక్షలు, 5 ఎకరాలు, 6 సెంట్ల భూమి.. హామీ నిలబెట్టుకున్నారు

1 year ago 25
Army Jawan Murali Naik Rs 50 Lakhs Land Document: దేశ రక్షణలో ప్రాణాలర్పించిన తెలుగు జవాన్ మురళీనాయక్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన కుటుంబానికి ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని మంత్రి సవిత స్వయంగా అందజేశారు. పొలం, ఇంటి స్థలం, నగదును అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైఎస్సార్‌సీపీ కూడా ఆర్థిక సహాయం ప్రకటించాయి. మురళీనాయక్ పేరును గ్రామానికి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆయన విగ్రహాన్ని పుట్టపర్తిలో ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article