వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాకు టైటిల్ ఫిక్సయిందా?.. అబ్బబ్బబ్బ ఏమన్నా ఉందా టైటిల్!

9 months ago 21
తెలుగు సినిమా రంగంలో బ్లాక్ బస్టర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్‌ల కలయికకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో, అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగాయి.
Read Entire Article