వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్.. ఇదీ ఆమె బ్యాక్ గ్రౌండ్
3 months ago
6
సొంత టాలెంట్‌తో ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వెంకటేష్, పర్సనల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ భార్య నీరజ రెడ్డికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.