వెంకటేష్, శ్రీదేవి మధ్య డ్యూయెట్.. ఏం పాటరా బాబూ.. మైండ్‌లో నుంచి అస్సలు పోవట్లే!

5 months ago 12
కొన్ని పాటలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు విన్నా సరే కొత్తగా విన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి పాటల్లో జామురాతిరి జాబిలమ్మ. ఈ పాట వచ్చి దాదాపు 34 ఏళ్ళు అయింది. అయినా సరే.. ఇప్పటికీ చాలా మంది ప్లే లిస్ట్‌లో ఈ సాంగ్ ఉంటుంది.
Read Entire Article