వెడ్డింగ్ డైరీస్ మూవీ ట్రైలర్ ని విడుదల చేసిన ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్
5 months ago
6
బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చాందిని తమిలారసన్ హీరో హీరోయిన్ గా నటించిన కుటుంబ కథా చిత్రం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది.