వెన్నులో వణుకు పుట్టించిన 'భూల్ భూలయ్య-3'... గులాబ్ జాములు గడగడలాడాయ్ మావ..!

4 months ago 5
Bhool Bhulaiyaa 3 Movie : కొన్ని ఫ్రాంజైజీలకు ఆడియెన్స్‌లో ఉండే ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. హిట్టయిన సినిమాకు సీక్వెల్, థ్రీక్వెల్ వస్తుందంటే.. అటెన్షన్ అంతా దానిపైనే ఉంటుంది. అందులోనూ హార్రర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కే సినిమాలను ఇష్టపడని సినీ లవర్ ఉండడు.
Read Entire Article