హీరో త్రిగుణ్, గ్లామర్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఈషా’. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రీసెంట్ టైమ్స్‌లో ఎక్కడ లేని బజ్ క్రియేట్ అయింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్ జనాల్లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు.