వెన్నులో వణుకుపుట్టించే హర్రర్ సినిమా.. ఒక్కో సీన్‌ ఒక్కో లెవెల్, ఒంటరిగా చూస్తే అంతే ఇక..

6 months ago 6
ఈ రోజుల్లో హారర్‌ సినిమాలకు లాంగ్వేజ్‌తో పని లేదు. గ్రిప్పింగ్ సీన్స్‌తో భయపెడుతూ, సీట్‌ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా ఉంటే చాలు.. ఏ భాషలో తీసిన సినిమా హారర్ లవర్స్ హిట్ చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వీటికి స్పెషల్ క్రేజ్ ఉంటుంది.
Read Entire Article