వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు నష్ట పరిహారం అందజేత.. మిగతా వారికీ త్వరలోనే!

1 hour ago 1
వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో దఫాగా 1600 మందికి రూ. 200 కోట్ల ఆర్ అండ్ ఆర్ పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. అసెంబ్లీ ఆవరణలో రూ. 200 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. త్వతరలోనే మిగతా నిర్వాసితులకు కూడా డబ్బులు అందజేస్తామని సీఎం తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులు కూడా ఈ చెక్కు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Entire Article