వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.693.25 కోట్లు.. ఇక దశ తిరిగినట్లే

7 months ago 10
తెలంగాణ సర్కార్ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 693 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మొత్తంతో భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ స్థలం, షాపింగ్ కాంప్లెక్స్ వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ పుణ్యక్షేత్రం రూపురేఖలు ఎలా మారనున్నాయో తెలియాలంటే కొన్నాళ్ల పాటు వేచి చూడక తప్పదు. ఇక ఆలయం అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article