వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిన మెగాస్టార్.. ఆయనొక్క ఇల్లు అమ్మితే ఒక తరం కూర్చొని తినచ్చు..!
5 months ago
9
Chiranjeevi: తెలుగు సినిమా ప్రస్థావన వస్తే... ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తరం తర్వాత ముందుగా మాట్లాడుకోవాల్సింది చిరంజీవి గురించి. ఒకప్పుడు చిరంజీవి యుఫోరియా ముందు ఏ హీరో కూడా పనికరాలేడు.