టైటిల్ చూసి షాక్ అయ్యారా?.. అవును మామ మొదటి సారి నేను విన్నప్పుడు డబుల్ షాక్ అయ్యాను. హీరోయిన్ పోస్టర్‌ను పంజాగుట్ట సెంటర్‌లో పెడితే.. దాన్ని చూస్తూ 40 యాక్సిడెంట్స్ అయ్యాయి. దెబ్బకు పోలీసులకు కంప్లైంట్ వెళ్లడంతో దాన్ని తొలిగించేశారు. ఇంతకీ ఆ పోస్టర్ ఏ హీరోయిన్‌ది అనుకుంటున్నారా?