వైఎస్ కూతురంటే డీకేకు అంత గౌరవం.. షర్మిల ఆహ్వానాన్ని తనే పోస్ట్ చేసిన కర్ణాటక సీఎం

2 hours ago 1
ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్ణాటక సీఎం శివకుమార్‌ను స్వయంగా కలిశారు. తన కుమార్తె పెళ్లికి ఆయన్ని ఆహ్వానించారు. నవంబర్ 25, 2026న జరగనున్న అంజలి రెడ్డి పెళ్లి పత్రికను శివకుమార్‌కు అందజేశారు. తనను స్వయంగా వచ్చి ఆహ్వానించడంపై సీఎం శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకోబోతున్న జంట సుఖసంతోషాలతో, సుసంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుతూ X వేదికలో పోస్ట్ పెట్టారు. కాగా త్వరలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు సైతం వైఎస్ షర్మిల ఆహ్వానాలు అందించనున్నట్టు తెలుస్తోంది.
Read Entire Article