వైఎస్ జగన్‌ను కలిసిన టీడీపీ ఎంపీ.. ఫోటో వైరల్, రెండు రోజులకే ఢిల్లీలో అసలు ట్విస్ట్

3 weeks ago 4
Magunta Srinivasulu Reddy Meet Ys Jagan In Chennai: సోషల్ మీడియాలో ఓ ఫోటో బాగా వైరల్ అవుతోంది. టీడీపీ ఎంపీ వైఎస్ జగన్‌ల మధ్య పలకరింపుల ఫోటో హాట్‌టాపిక్ అయ్యింది. ఏకంగా ఎంపీ పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం మొదలు పెట్టారు. అసలు అక్కడ ఏ జరిగింది.. ఎంపీ, జగన్‌ల పలకరింపుల సంగతేంటి. రెండు రోజుల తర్వాత ఢిల్లీలో జరిగిన మ్యాటర్ ఏంటి.. ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఫోటోపై ఎందుకు చర్చ జరుగుతోంది?
Read Entire Article