వైఎస్ జగన్‌పై కేసు.. కల్పబుల్‌ హోమీసైడ్‌ గురించి తెలుసా, ఈ సెక్షన్ చాలా పవుర్ ఫుల్?

1 year ago 21
Ys Jagan Culpable Homicide Section: మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. సత్తెనపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడంతో జగన్‌ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినా, వీడియో ఫుటేజీల ఆధారంగా హత్యాయత్నం సెక్షన్లు కూడా చేర్చారు. ఈ కేసులో మరికొందరు వైఎస్సార్‌సీపీ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. అసలేం జరిగింది? జగన్ ఈ కేసు నుంచి ఎలా బయటపడతారు?
Read Entire Article