వైఎస్ జగన్ బర్త్ డే.. శుభాకాంక్షలు తెలిపిన డిప్యుటీ సీఎం పవన్, వైఎస్ షర్మిల

8 months ago 21
YS Jagan Mohan Reddy Birthday 2025: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తూ, అభిమానాన్ని చాటుకున్నారు. రాజమండ్రిలో భారీ ఫ్లెక్సీతో పాటు, తాడేపల్లిలో కేసీఆర్, కేటీఆర్ చిత్రాలతో కూడిన కటౌట్ కూడా వైరల్ అవుతోంది.
Read Entire Article