వైఎస్సార్‌సీపీలోకి వంగవీటి కుమార్తె.. ఒక్కమాటలో తేల్చి చెప్పారుగా!

5 months ago 27
Vangaveeti Asha Kiran On Political Entry: వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశాకిరణ్ పొలిటకల్ ఎంట్రీపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఆమె ఏ పార్టీలో చేరబోతున్నారనే ఉత్కంఠ కనిపిస్తోంది. అయితే ఆమె వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. మార్కాపురం జిల్లాలో పర్యటించిన ఆమె.. తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. తాను వైఎస్సార్‌‌సీపీలో చేరడం లేదు అన్నారు.
Read Entire Article