వైట్ డ్రెస్సులో మెరిసిన సంయుక్త మీనన్

1 month ago 5
హీరోయిన్ సంయుక్త మీనన్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా మారింది. నారి నారి నడుమ మురారి సినిమాలో హీరో శర్వానంద్‌కు జంటగా సంయుక్త నటిస్తున్న విషయం తెలిసింది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఈ భామ బిజీగా ఉంది.
Read Entire Article