వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి భారీ ఊరట.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

1 year ago 33
AP High Court Pinnelli Ramakrishna Reddy Relief: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు హైకోర్టు పిన్నెల్లికి అనుమతి ఇచ్చింది. తన కుమారుడు చదువుకు సంబంధించి తాను సింగపూర్ వెళ్లాలని.. బెయిల్ షరతుల్ని సడలించాలని హైకోర్టును కోరారు. తనకు పాస్‌పోర్ట్ తిరిగి ఇచ్చేలా చూడాలని కోరారు.. విచారణ జరిపిన కోర్టు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article