వైసీపీలో అది ట్రెండ్.. కూటమి ప్రభుత్వంలో ఇది ట్రెండ్: వైఎస్ షర్మిల

1 month ago 4
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటేందుకు ప్రయత్నిస్తున్న ఆ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల.. సమకాలీన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఇటీవల డిమాండ్ చేశారు. తాజాగా గంగవరం పోర్టు విషయంలో గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న వాటాను వెంటనే వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.
Read Entire Article