‘శంబాల’ని థియేటర్‌లో చూస్తేనే మస్త్‌గా ఎంజాయ్ చేయొచ్చు.. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల
2 months ago
4
ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. తాజాగా ఈ సినిమా విశేషాలు చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల.