'శంబాల' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. చూస్తుంటే ఆది సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేలానే కనిపిస్తున్నాడు!
1 month ago
5
వర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం డిఫరెంట్ కథా చిత్రాలను చేస్తున్నారు. ప్రస్తుతం మేకర్లు అంతా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఆ నూతన ప్రపంచంలోకి ఆడియెన్స్‌ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.