శంబాలా నైజాం హక్కులు పొందిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP.. డిసెంబర్ 25న రిలీజ్
3 months ago
9
ఆది సాయి కుమార్ లేటెస్ట్ సినిమా శంబాలా. ఎ మిస్టికల్ వరల్డ్ అనేది ట్యాగ్ లైన్. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా నైజాం హక్కులు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సొంతం చేసుకుంది.