శంషాబాద్‌లో పోలీసుల తనిఖీలు.. అనుమానాస్పదంగా కంటైనర్‌, ఓపెన్ చేయగానే..

5 months ago 8
తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. మత్తు పదార్థాల అక్రమ రవాణా మాత్రం ఆగటం లేదు. తాజాగా.. శంషాబాద్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. భారీగా గంజాయి పట్టుబడింది. ఓ కంటెయినర్‌లో ఏకంగా 800 కేజీల గంజాయి పట్టుకున్నారు. దాని విలువ రూ.2.80 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
Read Entire Article