శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా 'బైకర్'. స్పోర్ట్స్ డ్రామాగాఈ చిత్రాన్ని దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వా ఓ 'బైక్ రేసర్‌గా' కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు మేకర్స్.