'శాంతారామ్' బయోపిక్‌లో టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా.. సిద్ధాంత్‌కి రెండో భార్యగా..!

8 months ago 19
ప్రముఖ నటి తమన్నా భాటియా తన కెరీర్‌లో మరో ప్రతిష్టాత్మక పాత్ర పోషించడానికి సిద్ధమైంది. ప్రముఖ భారతీయ సినీ దిగ్గజం వి. శాంతారామ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'వి. శాంతారామ్' సినిమాలె తమన్నా జయశ్రీ పాత్రలో నటించబోతుంది.
Read Entire Article