'శివ' రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?.. అబ్బబ్బబ్బ ఏమన్న కట్ చేసిర్రా!నెక్స్ట్ లెవల్ అంతే...

9 months ago 23
కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసిన సరే కొత్తగా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి సినిమాల్లో శివ ఒకటి. తెలుగు సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ సినిమాగా నిలిచిపోయిన 'శివ' సినిమాను రీ-రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Read Entire Article