'శివాజీ' సినిమాలో అక్కమ్మ, జెక్కమ్మలు గుర్తున్నారా? ఇప్పుడెలా ఉన్నారో చూస్తే బుర్రపాడే!

6 months ago 11
ఇప్పుడంటే భారతీయుడు, గేమ్ చేంజర్ అంటూ శంకర్ సినిమాలు ట్రోల్ చేస్తున్నాం కానీ.. అసలు ఒకప్పుడు శంకర్ సినిమాలకు జనాల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు శంకర్ సినిమాలు రిలీజవుతున్నాయంటే ఏదైనా పెద్ద తెలుగు సినిమా వస్తుందా అనేంతలా యుఫోరియా క్రియేట్ అయ్యేది.
Read Entire Article