'శివాజీ' సినిమాలో అక్కమ్మ, జెక్కమ్మలు గుర్తున్నారా?.. ఇప్పుడెలా ఉన్నారో చూస్తే మైండ్ బ్లాక

1 year ago 32
Sivaji Movie: ఇప్పుడంటే శంకర్ సినిమాలంటే.. భారతీయుడు-2, రోబో 2.ఓ అని ట్రోల్స్ చేస్తున్నారు కానీ.. అసలు శంకర్ సినిమాలకు ఒకప్పుడు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. హీరోతో సంబంధం లేకుండా.. కేవలం పోస్టర్‌పై శంకర్ పేరు కనబడితే చాలు.. ఆడియెన్స్ థియేటర్‌లకు ఎగేసుకుని వెళ్లిపోతారు.
Read Entire Article