మే 31న టాలీవుడ్ లెజండరీ సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఈ సందర్భంగా జటాధర మూవీ టీమ్ నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా సుధీర్ బాబు జటాధర మూవీ టీమ్ శివుడి రూపంలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌కు హీరో మహేశ్ బాబు దండం పెట్టుకునేట్లుగా ఉన్న ఎమోజీ వైరల్ అవుతోంది.