శుభం మూవీ నుంచి జ‌న్మ జ‌న్మ‌ల బంధం సాంగ్ రిలీజ్ - స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా స‌మంత‌

13 hours ago 4
స‌మంత శుభం మూవీ నుంచి జ‌న్మ జ‌న్మ‌ల బంధం అనే ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ శుక్ర‌వారం రిలీజైంది. ఈ సాంగ్‌లో ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌తో పాటు స‌మంత కూడా న‌టించింది. శుభం మూవీ మే 9న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతోనే నిర్మాత‌గా స‌మంత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
Read Entire Article