శృంగార జీవితంపై నువ్వు నేను హీరోయిన్ బోల్డ్ కామెంట్స్.. పిల్లలు పుట్టాక పరిస్థితి అంటూ..!

8 months ago 17
పెళ్లి, ఆ తర్వాత పిల్లలు పుట్టడం అనేది ప్రతి జంట లైఫ్‌లోనూ ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. కానీ పేరెంట్స్ అయ్యాక బాధ్యతలు పెరగడంతో పాటు భార్యాభర్తల మధ్య రొమాన్స్, కెరీర్ వంటి విషయాల్లో చాలా మార్పులు వస్తుంటాయి. తాజాగా నువ్వు నేను' హీరోయిన్ అనితా హస్సానందాని (Anita Hassanandani).. డెలివరీ తర్వాత సెక్స్ లైఫ్, కెరీర్ బ్యాలెన్సింగ్ గురించి చాలా ఓపెన్‌గా, బోల్డ్‌గా మాట్లాడింది.
Read Entire Article