శేఖర్ బాషా బత్తాయి బీభత్సం.. డ్రైనేజీలో వేసుకోని తినంటూ ఆర్జీవీ నటి ఘోరం!
4 months ago
8
Bigg Boss 8 Promo: మొదటి రోజే ఆర్జీవి బ్యూటీ సోనియా ఆకుల, శేఖర్ బాషా ఇద్దరు గొడవ పడుతున్నారు.. నేను మనిషిని కదా ? పశువునా అంటూ శేఖర్ బాషా గొడవ పడ్డాడు.. అసలు ఏం జరిగింది వాళ్ళు ఎందుకు గొడవ పడ్డారనేది ఇప్పుడు తెలుసుకుందాం..