శోభితతో పెళ్లి తర్వాత నా జీవితం.. రెండే రెండు నెలల్లోనే..! దుమారం రేపిన నాగ చైతన్య
4 hours ago
1
Sobhita Dhulipala: శోభితతో పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉందనేది తెలుపుతూ టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ఓపెన్ అయ్యారు. ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.