శోభితతో పెళ్లైన మూడో రోజే నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఇది ఎవ్వరూ ఊహించనిది
1 year ago
17
Sobhita Dhulipala: పెళ్ళైన మూడు రోజులకే తన ఫ్యామిలీ విషయంలో ఓపెన్ అయ్యారు నాగ చైతన్య. రానా దగ్గుబాటి చేస్తున్న ఓ టాక్ షోలో పాల్గొన్న చైతూ.. ఫ్యామిలీ, పిల్లల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశారు.