శోభితా ధూళిపాళ్ల జుట్టు సరి చేసిన అక్కినేని నాగార్జున.. దారుణంగా విమర్శిస్తూ ట్రోల్స్
1 month ago
5
Viral Video:నాగార్జున, శోభితా, నాగచైతన్య శ్రీశైలం టెంపుల్‌ని దర్శించుకున్నారు. అదే సమయంలో శోభితా జుట్టు సరి చేసుకోవాల్సిన అవసరం లేనప్పుడు నాగార్జున ఆమె జుట్టును వెనక్కి లాగి పట్టుకోవడం అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు.కావాలంటే ఈ వీడియో చూడండి.