శ్మశానంలో సమాధుల మధ్య ఇదేం దరిద్రంరా.. రోజూ అదే పనిగా.. ఎవరైనా చుస్తారన్న భయం లేకుండా..!

1 week ago 5
బతుకుదెరువు కోసం ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లకు వచ్చిన ఓ యువకుడు.. వెల్డర్‌గా పని చేస్తూ పొట్టపోసుకుంటున్నాడు. కానీ.. ఆ యువకుడు మాత్రం రోజూ శ్మశానానికి వెళ్తున్నాడు. తనతో పాటు నీళ్లు కూడా తీసుకెళ్లి సమాధులకు పోస్తున్నాడు. ఈ విషయాన్ని రోజూ గమనిస్తున్న స్థానికులకు.. ఆ యువకుని తీరుపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అసలు ఆ యువకుడు ఏం చేస్తున్నాడా అని చూసిన పోలీసులకు కళ్లుబైర్లుకమ్మే విషయం వెలుగులోకి వచ్చింది.
Read Entire Article