శ్రీ గణపతి సచ్చిదానంద చేతుల మీదుగా RP పట్నాయక్ హనుమాన్ చాలీసా విడుదల
1 year ago
26
టెక్సాస్ డల్లాస్ నగరంలో RP పట్నాయక్ స్వీయ సంగీత దర్శకత్వంలో హనుమాన్ చాలీసా విడుదల. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, శ్రీ ప్రకాష్ రావు పాల్గొన్నారు. వీడియో యూట్యూబ్‌లో విడుదల.